- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
హాజీపూర్‌లో వెల్లువిరిసిన ఆనందం..
by Shyam |
<p> అత్యాచారం,హత్యకేసుల్లో నిందితుడిగా ఉన్న హాజీపూర్ శ్రీనివాస్‌కు ఫాస్ట్‌ట్రాక్ కోర్టు ఉరిశిక్ష వేయడంతో ఆ గ్రామంలో ఆనందం వెల్లువిరిసింది. గ్రామస్తులంతా ఆనందోత్సాహంలో మునిగిపోయారు. అభం శుభం తెలియని ముగ్గురు బాలికలను అత్యాచారం చేసి హత్యచేసిన వాడికి సరైన శిక్ష పడిందని అక్కడి వారంతా మాట్లాడుకుంటున్నారు. కొందరైతే కేసు వాదించిన న్యాయవాదులకు స్వీట్లు పంచిపెట్టారు. ఇదిలా ఉంటే నిందితునికి వేసిన ఉరిశిక్షను యథావిధిగా అమలు చేస్తే తన కూతురుకి శాంతి చేకూరుతుందని ఓ […]</p>

X
అత్యాచారం,హత్యకేసుల్లో నిందితుడిగా ఉన్న హాజీపూర్ శ్రీనివాస్‌కు ఫాస్ట్‌ట్రాక్ కోర్టు ఉరిశిక్ష వేయడంతో ఆ గ్రామంలో ఆనందం వెల్లువిరిసింది. గ్రామస్తులంతా ఆనందోత్సాహంలో మునిగిపోయారు. అభం శుభం తెలియని ముగ్గురు బాలికలను అత్యాచారం చేసి హత్యచేసిన వాడికి సరైన శిక్ష పడిందని అక్కడి వారంతా మాట్లాడుకుంటున్నారు. కొందరైతే కేసు వాదించిన న్యాయవాదులకు స్వీట్లు పంచిపెట్టారు. ఇదిలా ఉంటే నిందితునికి వేసిన ఉరిశిక్షను యథావిధిగా అమలు చేస్తే తన కూతురుకి శాంతి చేకూరుతుందని ఓ బాధిత బాలిక తండ్రి చెప్పారు.
Next Story






