- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
దేశానికి దశ దిశ చూపే చట్టం ఇది…
by Shyam |
<p>దిశ వెబ్ డెస్క్: నూతన రెవెన్యూ చట్టంపై ఆర్గిక మంత్రి తన్నీరు హరీశ్ రావు స్పందించారు. ఈ చట్టం దేశానికి దశ దిశ చూపనుంది ఆయన అన్నారు. ఈ చట్టంతో అవినీతి, ఆలస్యం వంటి బాధల నుంచి రైతులకు విముక్తి కలగనుందన్నారు. రాష్ట్ర రెవెన్యూ వ్యవస్థలో సీఎం కేసీఆర్ సంస్కరణలు కొత్త శకానికి నాంది పలుకనున్నాయని వెల్లడించారు. ఇందుకు కేసీఆర్ కు కృతజ్ఞతలు తెలుపుతున్నట్టు ట్వీట్ చేశారు.</p>

X
దిశ వెబ్ డెస్క్:
నూతన రెవెన్యూ చట్టంపై ఆర్గిక మంత్రి తన్నీరు హరీశ్ రావు స్పందించారు. ఈ చట్టం దేశానికి దశ దిశ చూపనుంది ఆయన అన్నారు. ఈ చట్టంతో అవినీతి, ఆలస్యం వంటి బాధల నుంచి రైతులకు విముక్తి కలగనుందన్నారు. రాష్ట్ర రెవెన్యూ వ్యవస్థలో సీఎం కేసీఆర్ సంస్కరణలు కొత్త శకానికి నాంది పలుకనున్నాయని వెల్లడించారు. ఇందుకు కేసీఆర్ కు కృతజ్ఞతలు తెలుపుతున్నట్టు ట్వీట్ చేశారు.
Next Story






