- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఇమ్యూనిటీ బూస్టర్ కిట్ల పంపిణీ
by Shyam |
<p>దిశ, ఆందోల్: డీఎల్ ఫంక్షన్ హాల్లో జరిగిన ఆందోల్ జోగిపేట రెవెన్యూ డివిజన్ ఆవిర్భావ సభలో రోగనిరోధక శక్తిని పెంచే హోమియోకేర్ ఇమ్యూనిటీ బూస్టర్ కిట్లను మంత్రి హరీశ్ రావు ప్రారంభించారు. నియోజకవర్గంలో 57 వేల బూస్టర్ కిట్లను అందజేశామన్నారు. ఈ కిట్లు ప్రతి ఇంటికి చేరేలా చూడాలని మంత్రి హరీష్ రావు అధికారులను కోరారు.</p>
దిశ, ఆందోల్: డీఎల్ ఫంక్షన్ హాల్లో జరిగిన ఆందోల్ జోగిపేట రెవెన్యూ డివిజన్ ఆవిర్భావ సభలో రోగనిరోధక శక్తిని పెంచే హోమియోకేర్ ఇమ్యూనిటీ బూస్టర్ కిట్లను మంత్రి హరీశ్ రావు ప్రారంభించారు. నియోజకవర్గంలో 57 వేల బూస్టర్ కిట్లను అందజేశామన్నారు. ఈ కిట్లు ప్రతి ఇంటికి చేరేలా చూడాలని మంత్రి హరీష్ రావు అధికారులను కోరారు.
Next Story






