అమరుల త్యాగం వెలకట్టలేనిది: హరీష్

by Shyam |

<p>దిశ, మెదక్: భారత్-చైనా సరిహద్దుల్లో జరిగిన ఎన్‌కౌంటర్‌లో మృతి చెందిన అమర జవాన్లకు మంత్రి హరీష్ రావు సంతాపం తెలిపారు. సూర్యాపేటకు చెందిన కల్నల్ బిక్కుమల్ల సంతోష్ బాబు మరణించడం పట్ల ఆయన తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. దేశం కోసం తెలంగాణ బిడ్డ ప్రాణ త్యాగం చేశారని, ఆ త్యాగం వెలకట్టలేనిదని మంత్రి ఆవేదన వ్యక్తం చేశారు. ట్విట్టర్ వేదికగా సంతోష్ తల్లిదండ్రులు, భార్యాపిల్లలు, బాధిత కుటుంబీలకు హరీష్ రావు ప్రగాఢ సానుభూతి తెలిపారు.</p>

అమరుల త్యాగం వెలకట్టలేనిది: హరీష్
X

దిశ, మెదక్: భారత్-చైనా సరిహద్దుల్లో జరిగిన ఎన్‌కౌంటర్‌లో మృతి చెందిన అమర జవాన్లకు మంత్రి హరీష్ రావు సంతాపం తెలిపారు. సూర్యాపేటకు చెందిన కల్నల్ బిక్కుమల్ల సంతోష్ బాబు మరణించడం పట్ల ఆయన తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. దేశం కోసం తెలంగాణ బిడ్డ ప్రాణ త్యాగం చేశారని, ఆ త్యాగం వెలకట్టలేనిదని మంత్రి ఆవేదన వ్యక్తం చేశారు. ట్విట్టర్ వేదికగా సంతోష్ తల్లిదండ్రులు, భార్యాపిల్లలు, బాధిత కుటుంబీలకు హరీష్ రావు ప్రగాఢ సానుభూతి తెలిపారు.

Next Story