- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
జర్నలిస్టుల ఇళ్ల స్థలాలకు హరీశ్ రావు భూమిపూజ
by Shyam |
<p>దిశ, మెదక్: సంగారెడ్డి జిల్లా జోగిపేట జర్నలిస్టుల సంక్షేమం కోసం ప్రభుత్వం ఆందోల్‌లో ఇళ్ల స్థలాలు కేటాయించారు. పట్టణంలోని 1141 సర్వే నెంబర్‌లో కేటాయించారు. బుధవారం ఆందోల్‌లో పర్యటించిన మంత్రి హరీశ్ రావు జర్నలిస్టుల ఇళ్ల నిర్మాణానికి భూమి పూజ చేశారు. ఈ కార్యక్రమంలో ఆయనతోపాటు ఆందోల్ ఎమ్మెల్యే చంటి క్రాంతి కిరణ్, జిల్లా జెడ్పీ చైర్ పర్సన్ మంజూ జైపాల్ రెడ్డి, జిల్లా కలెక్టర్ హన్మంత్ రావు, జర్నలిస్టు యూనియన్ నాయకులు పాల్గొన్నారు.</p>

X
దిశ, మెదక్: సంగారెడ్డి జిల్లా జోగిపేట జర్నలిస్టుల సంక్షేమం కోసం ప్రభుత్వం ఆందోల్‌లో ఇళ్ల స్థలాలు కేటాయించారు. పట్టణంలోని 1141 సర్వే నెంబర్‌లో కేటాయించారు. బుధవారం ఆందోల్‌లో పర్యటించిన మంత్రి హరీశ్ రావు జర్నలిస్టుల ఇళ్ల నిర్మాణానికి భూమి పూజ చేశారు. ఈ కార్యక్రమంలో ఆయనతోపాటు ఆందోల్ ఎమ్మెల్యే చంటి క్రాంతి కిరణ్, జిల్లా జెడ్పీ చైర్ పర్సన్ మంజూ జైపాల్ రెడ్డి, జిల్లా కలెక్టర్ హన్మంత్ రావు, జర్నలిస్టు యూనియన్ నాయకులు పాల్గొన్నారు.
Next Story






