- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
మున్సిపల్ అధికారులపై హరీశ్‌రావు ఆగ్రహం
<p>దిశ, మెదక్: మంత్రి హరీష్ రావు సిద్దిపేట పట్టణంలో ఆకస్మికంగా పర్యటించారు. స్వచ్ఛ సిద్దిపేటలో భాగంగా పట్టణంలోని గంజి మార్కెట్-పాత చేపల మార్కెట్ ప్రాంతాలను సందర్శంచారు. రోడ్లపై డంప్ యార్డును తలపించేలా చెత్త పోగు అవడంతో మున్సిపల్ అధికారులు ఏం చేస్తున్నారంటూ హరీష్ రావు అగ్రహం వ్యక్తం చేశారు. వెంటనే ఆ ప్రాంతమంతా పరిశుభ్రంగా ఉంచాలని మున్సిపల్ కమిషనర్ కు ఆదేశించారు. Tags: minister, harish rao, siddipet, visit, ts news</p>

X
దిశ, మెదక్: మంత్రి హరీష్ రావు సిద్దిపేట పట్టణంలో ఆకస్మికంగా పర్యటించారు. స్వచ్ఛ సిద్దిపేటలో భాగంగా పట్టణంలోని గంజి మార్కెట్-పాత చేపల మార్కెట్ ప్రాంతాలను సందర్శంచారు. రోడ్లపై డంప్ యార్డును తలపించేలా చెత్త పోగు అవడంతో మున్సిపల్ అధికారులు ఏం చేస్తున్నారంటూ హరీష్ రావు అగ్రహం వ్యక్తం చేశారు. వెంటనే ఆ ప్రాంతమంతా పరిశుభ్రంగా ఉంచాలని మున్సిపల్ కమిషనర్ కు ఆదేశించారు.
Tags: minister, harish rao, siddipet, visit, ts news
Next Story






