- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Home > లేటెస్ట్ న్యూస్ > ప్లీజ్.. నన్ను జట్టులోకి తీసుకోవద్దు.. Selection Committee, BCCIకి హార్దిక్ పాండ్యా రిక్వెస్ట్
ప్లీజ్.. నన్ను జట్టులోకి తీసుకోవద్దు.. Selection Committee, BCCIకి హార్దిక్ పాండ్యా రిక్వెస్ట్
<p>దిశ, వెబ్‌డెస్క్: టీమిండియా స్టార్ ఆల్ రౌండర్ హార్దిక్ పాండ్యా తన కెరీర్ గురించి ఒక కీలక నిర్ణయం తీసుకున్నాడు. తాను ప్రస్తుతం పూర్తిస్థాయి ఫిట్‌నెస్ పై దృష్టి పెట్టానని, రానున్న సౌతాఫ్రికా పర్యటనకు తనను ఎంపిక చేయవద్దని భారత సెలక్షన్ కమిటీకి, BCCI కి రిక్వెస్ట్ చేస్తూ ఈమెయిల్ చేసాడు. 2019లో జరిగిన వెన్ను శస్త్ర చికిత్స తరువాత ఫామ్ కోల్పోయిన పాండ్యా తడబాటు కొనసాగుతూనే ఉంది. మునపటిలా అటు బౌలింగ్‌లో, ఇటు బ్యాటింగ్‌లో రాణించడం […]</p>

X
దిశ, వెబ్‌డెస్క్: టీమిండియా స్టార్ ఆల్ రౌండర్ హార్దిక్ పాండ్యా తన కెరీర్ గురించి ఒక కీలక నిర్ణయం తీసుకున్నాడు. తాను ప్రస్తుతం పూర్తిస్థాయి ఫిట్‌నెస్ పై దృష్టి పెట్టానని, రానున్న సౌతాఫ్రికా పర్యటనకు తనను ఎంపిక చేయవద్దని భారత సెలక్షన్ కమిటీకి, BCCI కి రిక్వెస్ట్ చేస్తూ ఈమెయిల్ చేసాడు. 2019లో జరిగిన వెన్ను శస్త్ర చికిత్స తరువాత ఫామ్ కోల్పోయిన పాండ్యా తడబాటు కొనసాగుతూనే ఉంది. మునపటిలా అటు బౌలింగ్‌లో, ఇటు బ్యాటింగ్‌లో రాణించడం లేదు. సుధీర్గకాలం క్రికెట్ ఆడడం, కొన్ని రోజులు ఆటకు దూరంగా ఉండి పూర్తిస్థాయి ఫిట్‌నెస్ సాధించడానికే హార్దిక్ ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.
Next Story






