- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
తేజ్ ‘ప్రతిరోజూ పండగే’ రికార్డ్
by Shyam |
<p>దిశ, వెబ్‌డెస్క్: తెలుగు సినిమాలపై హిందీ ప్రేక్షకుల ఆదరణ పెరిగింది. మంచి కంటెంట్‌తో డబ్ అయిన సినిమాలకు సూపర్ రెస్పాన్స్ వస్తోంది. ఈ క్రమంలోనే ‘హర్ దిన్ దివాళి’ పేరుతో హిందీలో డబ్ అయిన సుప్రీం హీరో సాయి ధరమ్ తేజ్ ‘ప్రతిరోజూ పండగే’ చిత్రం రికార్డు సృష్టించింది. యూట్యూబ్‌లో రిలీజైన పది గంటల్లోనే ఐదు లక్షలకు పైగా వ్యూస్ సాధించింది. మారుతి డైరెక్షన్‌లో గతేడాది క్రిస్మస్ కానుకగా విడుదలైన ఈ సినిమా సూపర్ హిట్ కాగా.. […]</p>

X
దిశ, వెబ్‌డెస్క్: తెలుగు సినిమాలపై హిందీ ప్రేక్షకుల ఆదరణ పెరిగింది. మంచి కంటెంట్‌తో డబ్ అయిన సినిమాలకు సూపర్ రెస్పాన్స్ వస్తోంది. ఈ క్రమంలోనే ‘హర్ దిన్ దివాళి’ పేరుతో హిందీలో డబ్ అయిన సుప్రీం హీరో సాయి ధరమ్ తేజ్ ‘ప్రతిరోజూ పండగే’ చిత్రం రికార్డు సృష్టించింది. యూట్యూబ్‌లో రిలీజైన పది గంటల్లోనే ఐదు లక్షలకు పైగా వ్యూస్ సాధించింది. మారుతి డైరెక్షన్‌లో గతేడాది క్రిస్మస్ కానుకగా విడుదలైన ఈ సినిమా సూపర్ హిట్ కాగా.. సత్యరాజ్, రావు రమేష్ ప్రధాన పాత్రల్లో నటించారు. ఏంజెల్ ఆర్ణగా రాశీ ఖన్నా అల్లరి ఆకట్టుకోగా.. గీతా ఆర్ట్స్, యూవీ క్రియేషన్స్ సంయుక్తంగా నిర్మించగా, ఎస్.ఎస్ థమన్ అందించిన మ్యూజిక్ ఆకట్టుకుంది.
Next Story






