- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఇలా కావాలంటే అలా చేయాలి : హాట్ బ్యూటీ
by Vadlamudi Anukaran |
<p>దిశ, వెబ్ డెస్క్: హంసా నందిని.. ఈ పేరు తెలియని సినీ అభిమాని ఉండరనుకుంటా. అంతలా ఈ భామ అభిమానులను సంపాదించుకుంది. ఈమె నటించిన కొన్ని సినిమాలు ఈమె నటించిన ఐటెం సాంగ్స్ వల్లే ఫుల్ పాపులరయ్యాయి. ఇలా చెప్పుకుంటూ పోతే ఈ అమ్మడి గురించి చాలానే ఉంది. అయితే, ఈ ముద్దుగుమ్మ అప్పుడప్పుడు హాట్ ఫొటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తుంటది. కరోనా కారణంగా ప్రస్తుతం ఇంట్లోనే సమయం గడుపుతున్న ఈ హంసా.. తన అభిమానులకు […]</p>

X
దిశ, వెబ్ డెస్క్: హంసా నందిని.. ఈ పేరు తెలియని సినీ అభిమాని ఉండరనుకుంటా. అంతలా ఈ భామ అభిమానులను సంపాదించుకుంది. ఈమె నటించిన కొన్ని సినిమాలు ఈమె నటించిన ఐటెం సాంగ్స్ వల్లే ఫుల్ పాపులరయ్యాయి. ఇలా చెప్పుకుంటూ పోతే ఈ అమ్మడి గురించి చాలానే ఉంది. అయితే, ఈ ముద్దుగుమ్మ అప్పుడప్పుడు హాట్ ఫొటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తుంటది. కరోనా కారణంగా ప్రస్తుతం ఇంట్లోనే సమయం గడుపుతున్న ఈ హంసా.. తన అభిమానులకు బ్యూటీ టిప్స్ పై అవగాహన కల్పిస్తూ బిజీ అయ్యింది. వాటిని ఎలా ఫాలో కావాలో ప్రయోగాత్మకంగా వివరిస్తోంది. ఇప్పుడు ఆ విషయం వైరల్ గా మారింది.
Next Story






