- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఆ విషయంపై క్లారిటీ ఇచ్చింది
by Vadlamudi Anukaran |
<p>దిశ, వెబ్ డెస్క్: ప్రముఖ హిరోయిన్ హంసా నందిని కెరీర్ ప్రారంభంలో హీరోయిన్ పాత్రలు చేసింది. ఆ తర్వాత ఐటెం సాంగులకే పరిమితమైంది. అయితే ఈ విషయమై ఆమె క్లారిటీ ఇచ్చింది. హీరోయిన్ గా తనకు రొటీన్ పాత్రలు వచ్చాయని, ఆ పాత్రలు నచ్చకపోవడంతో ఐటెం సాంగ్స్ చేస్తున్నానని చెప్పుకొచ్చింది. ప్రాధాన్యత లేని హీరోయిన్ పాత్రల కంటే ఐటెం సాంగ్స్ చేయడమే తనకు ఇష్టమని చెప్పింది. తనకు సాంగ్స్, డ్యాన్స్ అంటే ఎంతో ఇష్టమంట. అందుకోసమే ఐటెం […]</p>

X
దిశ, వెబ్ డెస్క్: ప్రముఖ హిరోయిన్ హంసా నందిని కెరీర్ ప్రారంభంలో హీరోయిన్ పాత్రలు చేసింది. ఆ తర్వాత ఐటెం సాంగులకే పరిమితమైంది. అయితే ఈ విషయమై ఆమె క్లారిటీ ఇచ్చింది. హీరోయిన్ గా తనకు రొటీన్ పాత్రలు వచ్చాయని, ఆ పాత్రలు నచ్చకపోవడంతో ఐటెం సాంగ్స్ చేస్తున్నానని చెప్పుకొచ్చింది. ప్రాధాన్యత లేని హీరోయిన్ పాత్రల కంటే ఐటెం సాంగ్స్ చేయడమే తనకు ఇష్టమని చెప్పింది. తనకు సాంగ్స్, డ్యాన్స్ అంటే ఎంతో ఇష్టమంట. అందుకోసమే ఐటెం సాంగ్స్ లలో నటిస్తున్నానని పేర్కొన్నది. అయితే వంశీ దర్శకత్వంలో తెరకెక్కిన అనుమానస్పదం చిత్రం ద్వారా హంసా నందిని తెలుగు ప్రేక్షకులకు సుపరిచితంగా పరిచయమైన విషయం విధితమే.
Next Story






