- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
హాజీపూర్ కేసులో నేడు తీర్పు
by Shyam |
<p> హాజీపూర్ వరుస హత్యల కేసులో నల్లగొండ ప్రత్యేక ఫోక్సో కోర్టు నేడు తీర్పును వెలువరించనుంది. కోర్టు తీర్పుపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. ఈ కేసుకు సంబంధించిన సాక్ష్యాధారాలను రాచకొండ పోలీసులు కోర్టుకు సమర్పించారు. నిందితుడు శ్రీనివాస రెడ్డికి ఉరి శిక్ష విధించాలని బాధిత కుటుంబ సభ్యులు డిమాండ్ చేస్తున్నారు. మధ్యాహ్నం వరకూ తీర్పు వెలువడనున్నట్లు సమాచారం. ఈ కేసుకు సంబంధించి అధికారులు 300 మంది సాక్షుల్ని ప్రశ్నించారు. 101 మంది సాక్షుల […]</p>

X
హాజీపూర్ వరుస హత్యల కేసులో నల్లగొండ ప్రత్యేక ఫోక్సో కోర్టు నేడు తీర్పును వెలువరించనుంది. కోర్టు తీర్పుపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. ఈ కేసుకు సంబంధించిన సాక్ష్యాధారాలను రాచకొండ పోలీసులు కోర్టుకు సమర్పించారు. నిందితుడు శ్రీనివాస రెడ్డికి ఉరి శిక్ష విధించాలని బాధిత కుటుంబ సభ్యులు డిమాండ్ చేస్తున్నారు. మధ్యాహ్నం వరకూ తీర్పు వెలువడనున్నట్లు సమాచారం. ఈ కేసుకు సంబంధించి అధికారులు 300 మంది సాక్షుల్ని ప్రశ్నించారు. 101 మంది సాక్షుల వాంగ్మూలాన్ని కోర్టు నమోదు చేసింది. అయితే తాను నిర్దోషినని శ్రీనివాసరెడ్డి చెప్పుకొస్తున్నాడు.
Next Story






