- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
మోత్కుపల్లి ఆరోగ్య పరిస్థితిపై గుత్తా ఆరా
by Shyam |
<p>దిశ, తెలంగాణ బ్యూరో: కరోనాతో హైదరాబాద్‌లోని సోమాజిగూడ యశోద ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న మాజీ మంత్రి మోత్కుపల్లి నర్సింహులు ఆరోగ్య పరిస్థితిపై ఆదివారం ఫోన్‌లో శానసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి ఆరా తీశారు. ఆస్పత్రి డాక్టర్ నవనిత్ సాగర్ రెడ్డితో ఫోన్‌లో మాట్లాడి మెరుగైన వైద్యం అందజేయాలని సూచించారు. మోత్కుపల్లి కుటుంబ సభ్యులతో మాట్లాడి ఆరోగ్య వివరాలను అడిగి తెలుసుకొని దైర్యం చెప్పారు. మోత్కుపల్లి ఆరోగ్య పరిస్థితి బాగుందని వైద్యులు తెలిపారు.</p>

X
దిశ, తెలంగాణ బ్యూరో: కరోనాతో హైదరాబాద్‌లోని సోమాజిగూడ యశోద ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న మాజీ మంత్రి మోత్కుపల్లి నర్సింహులు ఆరోగ్య పరిస్థితిపై ఆదివారం ఫోన్‌లో శానసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి ఆరా తీశారు. ఆస్పత్రి డాక్టర్ నవనిత్ సాగర్ రెడ్డితో ఫోన్‌లో మాట్లాడి మెరుగైన వైద్యం అందజేయాలని సూచించారు. మోత్కుపల్లి కుటుంబ సభ్యులతో మాట్లాడి ఆరోగ్య వివరాలను అడిగి తెలుసుకొని దైర్యం చెప్పారు. మోత్కుపల్లి ఆరోగ్య పరిస్థితి బాగుందని వైద్యులు తెలిపారు.
Next Story






