- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
గుట్కా ప్యాకెట్లు స్వాధీనం
by Sridhar Babu |
<p>దిశ,సిద్దిపేట: సిద్దిపేట జిల్లాలో భారీగా గుట్కా ప్యాకెట్లను పోలీసులు మంగళవారం పట్టుకున్నారు. సిద్దిపేట టూ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలోని మహాశక్తి నగర్ కాలనీకి చెందిన తొడుపునూరి బాల్ రాజ్ , కుషాల్ నగర్ కాలనీకి చెందిన గన్నె రాజేశ్ ఇద్దరు కలిసి వారి ఇంటిలో 70 వేల రూపాయల విలువ గల గుట్కా ప్యాకెట్లను అక్రమంగా దాచి ఉంచారు. కాగా సమాచారం తెలుసుకుని వారి ఇంటిపై పోలీసులు దాడి చేశారు. 14 గన్ని బ్యాగుల్లో వున్న […]</p>

X
దిశ,సిద్దిపేట:
సిద్దిపేట జిల్లాలో భారీగా గుట్కా ప్యాకెట్లను పోలీసులు మంగళవారం పట్టుకున్నారు. సిద్దిపేట టూ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలోని మహాశక్తి నగర్ కాలనీకి చెందిన తొడుపునూరి బాల్ రాజ్ , కుషాల్ నగర్ కాలనీకి చెందిన గన్నె రాజేశ్ ఇద్దరు కలిసి వారి ఇంటిలో 70 వేల రూపాయల విలువ గల గుట్కా ప్యాకెట్లను అక్రమంగా దాచి ఉంచారు. కాగా సమాచారం తెలుసుకుని వారి ఇంటిపై పోలీసులు దాడి చేశారు. 14 గన్ని బ్యాగుల్లో వున్న గుట్కా ప్యాకెట్లను పోలీసులు స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేశారు.
Next Story






