- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
సీఆర్పీఎఫ్ క్యాంపుపై గ్రెనేడ్ దాడి
by Shamantha N |
<p>దిశ వెబ్ డెస్క్: కశ్మీర్‌లో ఉగ్రవాదులు గ్రెనేడ్ దాడికి సోమవారం పాల్పడ్డారు.ఈ ఘటన అనంతనాగ్ దగ్గర చోటు చేసుకుంది. ఘటన వివరాల్లోకి వెళితే….సీఆర్పీఎఫ్ క్యాంపును లక్ష్యంగా చేసుకుని ఉగ్రవాదులు గ్రెనేడ్‌ను విసిరారు. కాగా ఈ ఘటనలో ఎవరూ గాయపడలేదని సీఆర్పీఎఫ్ అధికారులు తెలిపారు. ఉగ్రవాదులను పట్టుకునేందుకు గాలింపు చర్యలను చేపట్టినట్టు అధికారులు తెలిపారు.</p>

X
దిశ వెబ్ డెస్క్:
కశ్మీర్‌లో ఉగ్రవాదులు గ్రెనేడ్ దాడికి సోమవారం పాల్పడ్డారు.ఈ ఘటన అనంతనాగ్ దగ్గర చోటు చేసుకుంది. ఘటన వివరాల్లోకి వెళితే….సీఆర్పీఎఫ్ క్యాంపును లక్ష్యంగా చేసుకుని ఉగ్రవాదులు గ్రెనేడ్‌ను విసిరారు. కాగా ఈ ఘటనలో ఎవరూ గాయపడలేదని సీఆర్పీఎఫ్ అధికారులు తెలిపారు. ఉగ్రవాదులను పట్టుకునేందుకు గాలింపు చర్యలను చేపట్టినట్టు అధికారులు తెలిపారు.
Next Story






