- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఆశ్చర్యం.. కర్నూలులో ‘పచ్చకప్పల’ సందడి
by Vemula.Srinu Prasad |
<p>దిశ, వెబ్‌డెస్క్: కర్నూలు జిల్లాలో బుధవారం అర్ధరాత్రి నుంచి కురుస్తున్న వర్షాలకు భారీగా వరదలు వచ్చి చేరుతున్నాయి. ఇదే క్రమంలో సి.బెళగల్ మండలం బురాన్ దొడ్డిలోని కుంటలు నిండిపోయాయి. వరదలతో పాటు కుంటులోకి అరుదైన పచ్చకప్పలు వచ్చి చేరాయి. కుంటలో ఎటు చూసినా పచ్చకప్పలే దర్శనమిస్తున్నాయి. ఉదయాన్నే కుంటవైపు వచ్చిన గ్రామస్తులు పచ్చకప్పలను చూసి ఆశ్చర్యానికి లోనయ్యారు. కొంతమంది అయితే వర్షాన్ని లెక్కచేయకుండా వీటిని చూసేందుకు వస్తున్నారు. అయితే, ఇవి ఎక్కడి నుంచి వచ్చాయే అన్నది గ్రామస్తులను […]</p>

X
దిశ, వెబ్‌డెస్క్: కర్నూలు జిల్లాలో బుధవారం అర్ధరాత్రి నుంచి కురుస్తున్న వర్షాలకు భారీగా వరదలు వచ్చి చేరుతున్నాయి. ఇదే క్రమంలో సి.బెళగల్ మండలం బురాన్ దొడ్డిలోని కుంటలు నిండిపోయాయి. వరదలతో పాటు కుంటులోకి అరుదైన పచ్చకప్పలు వచ్చి చేరాయి. కుంటలో ఎటు చూసినా పచ్చకప్పలే దర్శనమిస్తున్నాయి. ఉదయాన్నే కుంటవైపు వచ్చిన గ్రామస్తులు పచ్చకప్పలను చూసి ఆశ్చర్యానికి లోనయ్యారు. కొంతమంది అయితే వర్షాన్ని లెక్కచేయకుండా వీటిని చూసేందుకు వస్తున్నారు. అయితే, ఇవి ఎక్కడి నుంచి వచ్చాయే అన్నది గ్రామస్తులను ఆలోచనలో పడేశాయి.
Next Story






