- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
MLC తాతా మధును సన్మానించిన ఎస్ఎఫ్ఐ పూర్వ విద్యార్థులు
<p>దిశ, తెలంగాణ బ్యూరో : ఇటీవల టీఆర్ఎస్ పార్టీ తరఫున ఖమ్మం జిల్లా స్థానిక సంస్థల ఎమ్మెల్సీగా మాజీ SFI రాష్ట్ర నాయకుడు తాతా మధు ఎన్నికైన విషయం తెలిసిందే. ఈ క్రమంలో శుక్రవారం హైదరాబాద్‌లోని ఎమ్మెల్యే క్వార్టర్స్‌లో తాతా మధును పూర్వ ఎస్ఎఫ్ఐ నాయకులు ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ పూర్వ నాయకులు జి.రాంబాబు, నక్క అంజయ్య, తాత శ్రీను, జె.కె శ్రీనివాస్, రాములు కలుకూరి, అర్జున్, […]</p>

X
దిశ, తెలంగాణ బ్యూరో : ఇటీవల టీఆర్ఎస్ పార్టీ తరఫున ఖమ్మం జిల్లా స్థానిక సంస్థల ఎమ్మెల్సీగా మాజీ SFI రాష్ట్ర నాయకుడు తాతా మధు ఎన్నికైన విషయం తెలిసిందే. ఈ క్రమంలో శుక్రవారం హైదరాబాద్‌లోని ఎమ్మెల్యే క్వార్టర్స్‌లో తాతా మధును పూర్వ ఎస్ఎఫ్ఐ నాయకులు ఘనంగా సన్మానించారు.
ఈ సందర్భంగా ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ పూర్వ నాయకులు జి.రాంబాబు, నక్క అంజయ్య, తాత శ్రీను, జె.కె శ్రీనివాస్, రాములు కలుకూరి, అర్జున్, ఎన్.శ్రీనివాస్, సోమన్న, సురేష్, జంగారెడ్డి పాల్గొన్నారు.
Next Story






