- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
క్రిస్మస్ కేక్ మిక్సింగ్ కార్యక్రమంలో సీఎం మనవడు హల్‌చల్
<p>దిశ, ఎల్బీనగర్: ఎల్ బి నగర్ లోని ఎక్సెల్ గ్రూప్ ఆఫ్ డిఫెన్స్ అకాడమీ, హోటల్ మేనేజ్మెంట్ సంయుక్తంగా ఎల్ బి నగర్ లోని ఎక్సెల్ కళాశాలలో శుక్రవారం ఏర్పాటు చేసిన క్రిస్మస్ కేక్ మిక్సింగ్ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా సీఎం కేసీఆర్ మనవడు హిమాన్షు, మంత్రి మల్లారెడ్డి, ఎమ్మెల్సీ దయానంద్ పాల్గొన్నారు. ముందుగా హెలికాప్టర్ ప్రమాదంలో మృతి చెందిన భారత త్రివిధ దళాధిపతి బిపిన్ రావత్ కి నివాళి అర్పించారు. అనంతరం విద్యార్థులతో కలిసి క్రిస్మస్ […]</p>

X
దిశ, ఎల్బీనగర్: ఎల్ బి నగర్ లోని ఎక్సెల్ గ్రూప్ ఆఫ్ డిఫెన్స్ అకాడమీ, హోటల్ మేనేజ్మెంట్ సంయుక్తంగా ఎల్ బి నగర్ లోని ఎక్సెల్ కళాశాలలో శుక్రవారం ఏర్పాటు చేసిన క్రిస్మస్ కేక్ మిక్సింగ్ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా సీఎం కేసీఆర్ మనవడు హిమాన్షు, మంత్రి మల్లారెడ్డి, ఎమ్మెల్సీ దయానంద్ పాల్గొన్నారు. ముందుగా హెలికాప్టర్ ప్రమాదంలో మృతి చెందిన భారత త్రివిధ దళాధిపతి బిపిన్ రావత్ కి నివాళి అర్పించారు. అనంతరం విద్యార్థులతో కలిసి క్రిస్మస్ కేక్ మిక్సింగ్ చేశారు. అనంతరం కేక్ తో తయారు చేసిన కేసీఆర్ ప్రతిమ వద్ద ఫోటోలు దిగారు.
Next Story






