- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
కానిస్టేబుల్‌పై పూల వర్షం
by Vemula.Srinu Prasad |
<p>దిశ, వెబ్ డెస్క్: కరోనాను జయించిన కానిస్టేబుల్ విధులకు హాజరయ్యాడు. ఆయనకు స్టేషన్‌లో అపూర్వ స్వాగతం లభించింది. ఈ ఘటన తూర్పుగోదావరి జిల్లాలోని తిమ్మాపురం పోలీస్ స్టేషన్‌లో చోటుచేసుకుంది. సత్యనారాయణ అనే కానిస్టేబుల్ కొన్ని రోజుల క్రితం కరోనా బారిన పడ్డాడు. దాదాపు 28 రోజులపాటు క్వారంటైన్‌లో ఉండి వైరస్‌ను జయించాడు. అనంతరం విధులకు హాజరుకాగా, మిగతా సిబ్బంది అతనిపై పూల వర్షం కురిపించి వెల్‌కమ్ చెప్పారు.</p>

X
దిశ, వెబ్ డెస్క్: కరోనాను జయించిన కానిస్టేబుల్ విధులకు హాజరయ్యాడు. ఆయనకు స్టేషన్‌లో అపూర్వ స్వాగతం లభించింది. ఈ ఘటన తూర్పుగోదావరి జిల్లాలోని తిమ్మాపురం పోలీస్ స్టేషన్‌లో చోటుచేసుకుంది. సత్యనారాయణ అనే కానిస్టేబుల్ కొన్ని రోజుల క్రితం కరోనా బారిన పడ్డాడు. దాదాపు 28 రోజులపాటు క్వారంటైన్‌లో ఉండి వైరస్‌ను జయించాడు. అనంతరం విధులకు హాజరుకాగా, మిగతా సిబ్బంది అతనిపై పూల వర్షం కురిపించి వెల్‌కమ్ చెప్పారు.
Next Story






