- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
‘కియా’ ఎక్కడికి వెళ్లదు: గౌతంరెడ్డి
by Vemula.Srinu Prasad |
<p> కియా పరిశ్రమ అనంతపురం నుంచి తరలివెళ్లడం లేదని మంత్రి గౌతమ్ రెడ్డి స్పష్టం చేశారు. ఈ వ్యవహారంపై కియా కంపెనీ లీగల్ యాక్షన్ ఆప్షన్ పరిశీలిస్తుందని మంత్రి తెలిపారు. ఏపీ నుంచి ఏ పరిశ్రమ తరలివెళ్లదని.. ఆ పరిస్థితి రానివ్వబోమని మంత్రి పేర్కొన్నారు. అన్ని పరిశ్రమలకూ ఒకే రకమైన రాయితీలను ఇవ్వకూడదన్న వ్యాఖ్యలకు కట్టుబడి ఉన్నానని గౌతంరెడ్డి స్పష్టం చేశారు.</p>

X
కియా పరిశ్రమ అనంతపురం నుంచి తరలివెళ్లడం లేదని మంత్రి గౌతమ్ రెడ్డి స్పష్టం చేశారు. ఈ వ్యవహారంపై కియా కంపెనీ లీగల్ యాక్షన్ ఆప్షన్ పరిశీలిస్తుందని మంత్రి తెలిపారు. ఏపీ నుంచి ఏ పరిశ్రమ తరలివెళ్లదని.. ఆ పరిస్థితి రానివ్వబోమని మంత్రి పేర్కొన్నారు. అన్ని పరిశ్రమలకూ ఒకే రకమైన రాయితీలను ఇవ్వకూడదన్న వ్యాఖ్యలకు కట్టుబడి ఉన్నానని గౌతంరెడ్డి స్పష్టం చేశారు.
Next Story






