- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
తెలంగాణలో ఉద్యోగ ఖాళీల సంఖ్య రెట్టింపు : జీవన్ రెడ్డి
by Shyam |
<p>దిశ, వెబ్‌డెస్క్ : తెలంగాణలో ఉద్యోగాల ఖాళీల సంఖ్య రెట్టింపు అయ్యిందని ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి అన్నారు. టీఆర్ఎస్ ప్రభుత్వం కొలువుదీరిన ఈ ఏడేండ్లలో ఎన్ని ఉద్యోగ నియామకాలు చేపట్టారో శ్వేతపత్రం విడుదల చేయాలని ఆయన రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో కొవిడ్ ఆస్పత్రులపై చర్యలు తీసుకున్నట్టే తీసుకుని తిరిగి వాటికి కొవిడ్ లైసెన్సులు పునరుద్ధరించడంపై జీవన్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రైవేట్ ఆస్పత్రులకు డబ్బులు తీసుకోవడం తెలుసు కానీ, రోగులకు తిరిగి ఇవ్వడం […]</p>

X
దిశ, వెబ్‌డెస్క్ : తెలంగాణలో ఉద్యోగాల ఖాళీల సంఖ్య రెట్టింపు అయ్యిందని ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి అన్నారు. టీఆర్ఎస్ ప్రభుత్వం కొలువుదీరిన ఈ ఏడేండ్లలో ఎన్ని ఉద్యోగ నియామకాలు చేపట్టారో శ్వేతపత్రం విడుదల చేయాలని ఆయన రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
రాష్ట్రంలో కొవిడ్ ఆస్పత్రులపై చర్యలు తీసుకున్నట్టే తీసుకుని తిరిగి వాటికి కొవిడ్ లైసెన్సులు పునరుద్ధరించడంపై జీవన్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రైవేట్ ఆస్పత్రులకు డబ్బులు తీసుకోవడం తెలుసు కానీ, రోగులకు తిరిగి ఇవ్వడం జరుగుతుందా అని ప్రశ్నించారు.
Next Story






