- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
డ్రైవింగ్ లైసెన్స్ గడువు పెంపు
by Shamantha N |
<p>దిశ, వెబ్‌డెస్క్: కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. డ్రైవింగ్ లైసెన్స్, రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్(RC), పర్మిట్స్ పత్రాల గడువును ఈ ఏడాది జూన్ 30 వరకు పెంచుతూ నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వాలకు కేంద్ర రవాణాశాఖ ఆదేశాలు జారీ చేసింది. వెహికల్ ఫిట్‌నెస్, పర్మిట్, డ్రైవింగ్ లైసెన్స్, రిజిస్ట్రేషన్, ఇతర పత్రాల గడువును పెంచుతున్నట్లు తెలిపింది. గత ఏడాది ఫిబ్రవరి 1తో గడువు ముగిసిన పత్రాలు… వచ్చే ఏడాది మార్చి 31వరకు చెల్లుబాటు అవుతాయని […]</p>

X
దిశ, వెబ్‌డెస్క్: కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. డ్రైవింగ్ లైసెన్స్, రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్(RC), పర్మిట్స్ పత్రాల గడువును ఈ ఏడాది జూన్ 30 వరకు పెంచుతూ నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వాలకు కేంద్ర రవాణాశాఖ ఆదేశాలు జారీ చేసింది.
వెహికల్ ఫిట్‌నెస్, పర్మిట్, డ్రైవింగ్ లైసెన్స్, రిజిస్ట్రేషన్, ఇతర పత్రాల గడువును పెంచుతున్నట్లు తెలిపింది. గత ఏడాది ఫిబ్రవరి 1తో గడువు ముగిసిన పత్రాలు… వచ్చే ఏడాది మార్చి 31వరకు చెల్లుబాటు అవుతాయని పేర్కొంది.
Next Story






