- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
రేపు వరంగల్‌కు గవర్నర్ తమిళ సై
by Shyam |
<p>దిశ ప్రతినిధి, వరంగల్ : ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ ఉత్సవాలను ప్రారంభించేందుకు శుక్రవారం గవర్నర్ తమిళిసై వరంగల్‌లో పర్యటించనున్నారు. బేగంపేట విమానాశ్రయం నుంచి గవర్నర్ ప్రత్యేక హెలికాప్టార్‌లో హన్మకొండలోని ఆర్ట్స్ కాలేజీకి ఉదయం 10:15 చేరుకోనున్నారు. అక్కడి నుంచి రోడ్డు మార్గం ద్వారా ప్రత్యేక వాహనాల్లో పోలీస్ పరేడ్ గ్రౌండ్‌కు చేరుకుని ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ ఉత్సవాలను అధికారికంగా ప్రారంభిస్తారు. ఈ కార్యక్రమం అనంతరం 12:30గంటలకు హన్మకొండ నుంచి హెలికాప్టర్ ద్వారా హైదరాబాద్‌లోని రాజ్‌భవన్‌కు […]</p>

X
దిశ ప్రతినిధి, వరంగల్ : ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ ఉత్సవాలను ప్రారంభించేందుకు శుక్రవారం గవర్నర్ తమిళిసై వరంగల్‌లో పర్యటించనున్నారు. బేగంపేట విమానాశ్రయం నుంచి గవర్నర్ ప్రత్యేక హెలికాప్టార్‌లో హన్మకొండలోని ఆర్ట్స్ కాలేజీకి ఉదయం 10:15 చేరుకోనున్నారు. అక్కడి నుంచి రోడ్డు మార్గం ద్వారా ప్రత్యేక వాహనాల్లో పోలీస్ పరేడ్ గ్రౌండ్‌కు చేరుకుని ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ ఉత్సవాలను అధికారికంగా ప్రారంభిస్తారు. ఈ కార్యక్రమం అనంతరం 12:30గంటలకు హన్మకొండ నుంచి హెలికాప్టర్ ద్వారా హైదరాబాద్‌లోని రాజ్‌భవన్‌కు వెళ్లిపోనున్నారు.
Next Story






