- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
అరణ్య జాతరలో గవర్నర్లు
by Shyam |
<p> వన జాతరకు భక్తులు పోటెత్తుతున్నారు. గవర్నర్ తమిళి సై, హిమాచల్ ప్రదేశ్ గవర్నర్ బండారు దత్తాత్రేయ సమ్మక్క, సారలమ్మ అమ్మవార్లను దర్శించుకున్నారు. ఈ నేపథ్యంలో తమిళి సై మాట్లాడుతూ.. గిరిజన సంస్కృతిని ఇలాగే కొనసాగించాలన్నారు. సమ్మక్క, సారలమ్మ దీవెనెలు ప్రతి ఒక్కరికి కలగాలని ఆమె ఆకాంక్షించారు. మేడారం జాతరకు రావడం గొప్ప అనుభవమని గవర్నర్ ఆనందం వ్యక్తం చేశారు.</p>

X
వన జాతరకు భక్తులు పోటెత్తుతున్నారు. గవర్నర్ తమిళి సై, హిమాచల్ ప్రదేశ్ గవర్నర్ బండారు దత్తాత్రేయ సమ్మక్క, సారలమ్మ అమ్మవార్లను దర్శించుకున్నారు. ఈ నేపథ్యంలో తమిళి సై మాట్లాడుతూ.. గిరిజన సంస్కృతిని ఇలాగే కొనసాగించాలన్నారు. సమ్మక్క, సారలమ్మ దీవెనెలు ప్రతి ఒక్కరికి కలగాలని ఆమె ఆకాంక్షించారు. మేడారం జాతరకు రావడం గొప్ప అనుభవమని గవర్నర్ ఆనందం వ్యక్తం చేశారు.
Next Story






