- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Home > జిల్లా వార్తలు > మహబూబ్ నగర్ > ఐకేపీ ఉద్యోగుల సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తా - ఎమ్మెల్యే అబ్రహం
ఐకేపీ ఉద్యోగుల సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తా - ఎమ్మెల్యే అబ్రహం
ఐకేపీ ఉద్యోగుల సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి వారి సమస్యలు తీర్చే విధంగా కృషి చేస్తానని ఎమ్మెల్యే అబ్రహం అన్నారు.

X
దిశ ఉండవల్లి : ఐకేపీ ఉద్యోగుల సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి వారి సమస్యలు తీర్చే విధంగా కృషి చేస్తానని ఎమ్మెల్యే అబ్రహం అన్నారు. ఆదివారం అలంపూర్ చౌరస్తా క్యాంపు కార్యాలయంలో ఏపీఎం ,సీసీ ,విఓఏ లతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాల అమలు గురించి వారిని అడిగి తెలుసుకున్నారు. అనంతరం వారు ఎమ్మెల్యే ను పూలమాలలు వేసి శాలువతో సన్మానించారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు.
Next Story






