- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
60 కూలీలను విమానంలో తీసుకరానున్న జార్ఖండ్ ప్రభుత్వం
by Shamantha N |
<p>దిశ, వెబ్ డెస్క్: దేశంలో మొదటిసారి 60 మంది వలస కూలీలను విమానంలో జార్ఖండ్ ప్రభుత్వం.. లడఖ్ నుంచి తమ రాష్ట్రానికి తీసుకరానున్నది. మే 10న లడఖ్ బటాలిక్ సెక్టార్ లో ఈ వలస కూలీలు చిక్కుకుపోయారు. దీంతో వీరంతా తమను రాష్ట్రానికి తీసుకురావాలంటూ జార్ఖండ్ ప్రభుత్వానికి విన్నవించుకున్నారు. స్పందించిన జార్ఖండ్ సీఎం హేమంత్ సోరెన్.. ఈ విషయమై లడఖ్ అధికార యంత్రాంగం, కేంద్రంతో చర్చలు జరిపారు. నేడు మధ్యాహ్నం ఒంటి గంటకు స్పైస్ జెట్ విమానంలో […]</p>
దిశ, వెబ్ డెస్క్: దేశంలో మొదటిసారి 60 మంది వలస కూలీలను విమానంలో జార్ఖండ్ ప్రభుత్వం.. లడఖ్ నుంచి తమ రాష్ట్రానికి తీసుకరానున్నది. మే 10న లడఖ్ బటాలిక్ సెక్టార్ లో ఈ వలస కూలీలు చిక్కుకుపోయారు. దీంతో వీరంతా తమను రాష్ట్రానికి తీసుకురావాలంటూ జార్ఖండ్ ప్రభుత్వానికి విన్నవించుకున్నారు. స్పందించిన జార్ఖండ్ సీఎం హేమంత్ సోరెన్.. ఈ విషయమై లడఖ్ అధికార యంత్రాంగం, కేంద్రంతో చర్చలు జరిపారు. నేడు మధ్యాహ్నం ఒంటి గంటకు స్పైస్ జెట్ విమానంలో లఢఖ్ నుంచి ఢిల్లీకి, అక్కడి నుంచి రాంచీకి ఆ కూలీలు విమానంలో వచ్చేందుకు ఏర్పాట్లు చేశారు.
Next Story






