- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఉపాధిహామీ పనులపై విచారణకు అంబుడ్స్ మెన్
<p>దిశ,వెబ్‌డెస్క్: ఉపాధిహామీ పనులపై విచారణకు అన్ని జిల్లాల్లో అంబుడ్స్ మెన్‌ను ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఉపాధి పనులపై ఫిర్యాదులు, విచారణ కోసం అంబుడ్స్ మెన్‌ను ఏర్పాటు చేయనున్నారు. హైదరాబాద్ మినహా 32 జిల్లాల్లో అంబుడ్స్ మెన్‌లను నియమించాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు ఉత్తర్వులను పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ బుధవారం జారీ చేసింది.</p>

X
దిశ,వెబ్‌డెస్క్: ఉపాధిహామీ పనులపై విచారణకు అన్ని జిల్లాల్లో అంబుడ్స్ మెన్‌ను ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఉపాధి పనులపై ఫిర్యాదులు, విచారణ కోసం అంబుడ్స్ మెన్‌ను ఏర్పాటు చేయనున్నారు. హైదరాబాద్ మినహా 32 జిల్లాల్లో అంబుడ్స్ మెన్‌లను నియమించాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు ఉత్తర్వులను పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ బుధవారం జారీ చేసింది.
Next Story






