- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఆర్థికంగా అణచి వేస్తోంది….
by Shyam |
<p>దిశ ప్రతినిధి, మెదక్: ప్రజలపై పన్నుల భారం వేసి వారిని ఆర్ధికంగా టీఆర్ఎస్ ప్రభుత్వం అణచివేస్తోందని మాజీ ఎంపీ వి.హనుమంతరావు అన్నారు. దుబ్బాక మండలంలోని అప్పనపల్లి గ్రామంలో ఇంటింటి ప్రచారాన్ని ఆయన నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… ఎల్ఆర్ఎస్, ధరణీ పేరుతో తెలంగాణ ప్రజలను సీఎం కేసీఆర్ మోసం చేస్తున్నారని మండిపడ్డారు. ఒకప్పుడు బీడీ రంగంపై ఆధారపడిన నిరు పేద కుటుంబాలు… ఇప్పుడు చేతినిండా పనిదొరకక ఇబ్బందులు పడుతున్నాయని అన్నారు. బీడీ కార్మికుల గురించి ఈ […]</p>

X
దిశ ప్రతినిధి, మెదక్:
ప్రజలపై పన్నుల భారం వేసి వారిని ఆర్ధికంగా టీఆర్ఎస్ ప్రభుత్వం అణచివేస్తోందని మాజీ ఎంపీ వి.హనుమంతరావు అన్నారు. దుబ్బాక మండలంలోని అప్పనపల్లి గ్రామంలో ఇంటింటి ప్రచారాన్ని ఆయన నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… ఎల్ఆర్ఎస్, ధరణీ పేరుతో తెలంగాణ ప్రజలను సీఎం కేసీఆర్ మోసం చేస్తున్నారని మండిపడ్డారు. ఒకప్పుడు బీడీ రంగంపై ఆధారపడిన నిరు పేద కుటుంబాలు… ఇప్పుడు చేతినిండా పనిదొరకక ఇబ్బందులు పడుతున్నాయని అన్నారు. బీడీ కార్మికుల గురించి ఈ ప్రభుత్వం పట్టించుకోకపోవడం దారుణమని చెప్పారు.
Next Story






