- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
బ్రేకింగ్ న్యూస్: నూతన పాలసీ విడుదల
by Vadlamudi Anukaran |
<p>దిశ, వెబ్ డెస్క్: ఏపీ పారిశ్రామిక విధానాన్ని ఆ రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. ఈ నూతన పాలసీ విధానాన్ని సోమవారం మంత్రి గౌతమ్ రెడ్డి, ఎమ్మెల్యే రోజా విడుదల చేశారు. ఈ కొత్త విధానం 2020 నుంచి 2023 వరకు అమలులో ఉండనున్నది. ఈ పాలసీలో భాగంగా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ మహిళా పారిశ్రామిక వేత్తలకు ప్రత్యేక రాయితీలు ఇచ్చి ప్రోత్సాహం కల్పించనున్నది. పెట్రో కెమికల్స్ సహా కీలక రంగాల్లో పెట్టుబడులకు ప్రాధాన్యత ఇవ్వనున్నది. పదిమందికి […]</p>

X
దిశ, వెబ్ డెస్క్: ఏపీ పారిశ్రామిక విధానాన్ని ఆ రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. ఈ నూతన పాలసీ విధానాన్ని సోమవారం మంత్రి గౌతమ్ రెడ్డి, ఎమ్మెల్యే రోజా విడుదల చేశారు. ఈ కొత్త విధానం 2020 నుంచి 2023 వరకు అమలులో ఉండనున్నది. ఈ పాలసీలో భాగంగా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ మహిళా పారిశ్రామిక వేత్తలకు ప్రత్యేక రాయితీలు ఇచ్చి ప్రోత్సాహం కల్పించనున్నది. పెట్రో కెమికల్స్ సహా కీలక రంగాల్లో పెట్టుబడులకు ప్రాధాన్యత ఇవ్వనున్నది. పదిమందికి ఉపాధి కల్పించే మహిళలను మరింతగా ప్రోత్సహించనున్నారు.
Next Story






