- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
కమలాపూర్‌లో కేసీఆర్‌కు వ్యతిరేకంగా గౌడ్స్ నిరసన
<p>దిశ,కమలాపూర్: గౌడ బంధు పథకం అమలు చేయాలని గౌడ కులస్తులు నిరసన కార్యక్రమం చేపట్టారు. దళిత బంధు పథకం వలె గౌడ బంధు పథకాన్ని అమలు చేయాలని కోరుతూ హన్మకొండ జిల్లా కమలాపూర్ మండల కేంద్రంలో ఆదివారం గౌడ కులస్తులు బస్టాండ్ ఆవరణలో ధర్నా రాస్తారోకో కార్యక్రమం నిర్వహించారు. రాష్ట్ర ప్రభుత్వం దళితులకు దళిత బంధు పథకం ఏ విధంగా అమలు పరుస్తుందో, అదేవిధంగా రాష్ట్రంలో ఉన్న గౌడ కులస్తుల అందరికీ 10 లక్షల రూపాయల చొప్పున […]</p>

X
దిశ,కమలాపూర్: గౌడ బంధు పథకం అమలు చేయాలని గౌడ కులస్తులు నిరసన కార్యక్రమం చేపట్టారు. దళిత బంధు పథకం వలె గౌడ బంధు పథకాన్ని అమలు చేయాలని కోరుతూ హన్మకొండ జిల్లా కమలాపూర్ మండల కేంద్రంలో ఆదివారం గౌడ కులస్తులు బస్టాండ్ ఆవరణలో ధర్నా రాస్తారోకో కార్యక్రమం నిర్వహించారు. రాష్ట్ర ప్రభుత్వం దళితులకు దళిత బంధు పథకం ఏ విధంగా అమలు పరుస్తుందో, అదేవిధంగా రాష్ట్రంలో ఉన్న గౌడ కులస్తుల అందరికీ 10 లక్షల రూపాయల చొప్పున గౌడ బంధు పథకాన్ని వెంటనే అమలు చేయాలని వారు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఇందులో భాగంగా వారు రోడ్డుపై బైఠాయించి రాస్తారోకో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జక్కు రాజు గౌడ్ ,పెరుమండ్ల సమ్మయ్య , రాజయ్య, ఎల్లాగౌడ్ , గౌడ కులస్తులు పాల్గొన్నారు.
Next Story






