- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
సింగరేణి కార్మికులకు గుడ్‌న్యూస్..
by Vadlamudi Anukaran |
<p>దిశ, గోదావరిఖని : సింగరేణి కార్మికులకు దీపావళికి బోనస్‌ను చెల్లించాలని ఢిల్లీలో కోల్ ఇండియాతో జరిగిన చర్చల్లో యాజమాన్యం అంగీకరించింది. దీంతో కార్మికులకు రూ.72.500 చెల్లించేందుకు నిర్ణయం తీసుకుంది. గతంలో సింగరేణి కార్మికులకు రూ. 68.500 చెల్లిస్తే ఈ సంవత్సరం అదనంగా రూ.4 వేలు పెంపుదల చేస్తూ బోనస్ చెల్లించడానికి యాజమాన్యం నిర్ణయం తీసుకుంది. పండుగకు ముందే ఈ బోనస్‌ను చెల్లించాలని కార్మిక సంఘాల నాయకులు డిమాండ్ చేస్తున్నారు. </p>

X
దిశ, గోదావరిఖని : సింగరేణి కార్మికులకు దీపావళికి బోనస్‌ను చెల్లించాలని ఢిల్లీలో కోల్ ఇండియాతో జరిగిన చర్చల్లో యాజమాన్యం అంగీకరించింది. దీంతో కార్మికులకు రూ.72.500 చెల్లించేందుకు నిర్ణయం తీసుకుంది.
గతంలో సింగరేణి కార్మికులకు రూ. 68.500 చెల్లిస్తే ఈ సంవత్సరం అదనంగా రూ.4 వేలు పెంపుదల చేస్తూ బోనస్ చెల్లించడానికి యాజమాన్యం నిర్ణయం తీసుకుంది. పండుగకు ముందే ఈ బోనస్‌ను చెల్లించాలని కార్మిక సంఘాల నాయకులు డిమాండ్ చేస్తున్నారు.
- Tags
- Good news
Next Story






