- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
మృతదేహంపై నగలు మాయం
<p>దిశ, వెబ్‌డెస్క్ : హైదరాబాద్‌లో వింత ఘటన చోటుచేసుకుంది. కరోనాతో చికిత్స పొందుతూ ఆదివారం ఓ మహిళ మృతి చెందింది. ఆమె ట్రీట్‌మెంట్ పొందుతున్న సమయంలో శరీరంపై ఉన్న బంగారు ఆభరణాలు మరణించాక మాయమయ్యాయి. మృతదేహాన్ని తీసుకెళ్లడానికి వచ్చిన బంధువులు గమనించి బంజారాహిల్స్ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఆస్పత్రిలోనే దొంగతనం జరిగిందా.. లేదా ఇంకెవరైనా చేశారా? అన్న కోణంలో దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. కాగా, ఈ ఘటనకు సంబంధించిన […]</p>

X
దిశ, వెబ్‌డెస్క్ :
హైదరాబాద్‌లో వింత ఘటన చోటుచేసుకుంది. కరోనాతో చికిత్స పొందుతూ ఆదివారం ఓ మహిళ మృతి చెందింది. ఆమె ట్రీట్‌మెంట్ పొందుతున్న సమయంలో శరీరంపై ఉన్న బంగారు ఆభరణాలు మరణించాక మాయమయ్యాయి.
మృతదేహాన్ని తీసుకెళ్లడానికి వచ్చిన బంధువులు గమనించి బంజారాహిల్స్ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఆస్పత్రిలోనే దొంగతనం జరిగిందా.. లేదా ఇంకెవరైనా చేశారా? అన్న కోణంలో దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. కాగా, ఈ ఘటనకు సంబంధించిన పూర్తివివరాలు తెలియాల్సి ఉంది.
Next Story






