- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
రూ. 90లక్షల విలువైన బంగారం పట్టివేత
by Shamantha N |
<p>దిశ, వెబ్‌డెస్క్: కేరళలో భారీగా బంగారం పట్టుబడింది. షార్జా నుంచి వచ్చిన ఇద్దరు వ్యక్తుల నుంచి కస్టమ్స్ అధికారులు 2.3కిలోల బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు. బంగారం విలువ దాదాపు రూ.90లక్షల వరకు ఉంటుందని అధికారులు తెలిపారు. లో దుస్తులు ధరించిన మహిళా ప్రయాణికురాలి వద్ద 1.65కిలోల బంగారం గుర్తించగా, మరో వ్యక్తి బ్యాగులో 650 గ్రాములు బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు. విమాన సర్వీసులు పునరుద్ధరించిన తర్వాత గల్ప్ దేశాల నుంచి కేరళలోని నాలుగు అంతర్జాతీయ ఎయిర్‌పోర్టులకు రాకపోకలు […]</p>

X
దిశ, వెబ్‌డెస్క్: కేరళలో భారీగా బంగారం పట్టుబడింది. షార్జా నుంచి వచ్చిన ఇద్దరు వ్యక్తుల నుంచి కస్టమ్స్ అధికారులు 2.3కిలోల బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు. బంగారం విలువ దాదాపు రూ.90లక్షల వరకు ఉంటుందని అధికారులు తెలిపారు. లో దుస్తులు ధరించిన మహిళా ప్రయాణికురాలి వద్ద 1.65కిలోల బంగారం గుర్తించగా, మరో వ్యక్తి బ్యాగులో 650 గ్రాములు బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు. విమాన సర్వీసులు పునరుద్ధరించిన తర్వాత గల్ప్ దేశాల నుంచి కేరళలోని నాలుగు అంతర్జాతీయ ఎయిర్‌పోర్టులకు రాకపోకలు సాగుతుండగా ఇవాళ షార్జా నుంచి కాలికట్ ఎయిర్‌పోర్టుకు వచ్చిన ప్రయాణికుల వద్ద బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు.
Next Story






