- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
వాచీలో దాచి.. స్కానింగ్‌తో పట్టుబడి
by Batti.Sumithra |
<p>దిశ ప్రతినిధి, రంగారెడ్డి: శంషాబాద్ విమానాశ్రయంలో బంగారం పట్టుబడింది. దుబాయ్ నుంచి శంషాబాద్ ఎయిర్‌పోర్ట్‌కు వచ్చిన ఓ ప్రయాణికుడి బ్యాగ్‌ను తనిఖీ చేయడంతో 74 గ్రాముల బంగారం పట్టుబడింది. ప్రయాణికుడు తన చేతి గడియారంలో బంగారాన్నితీసుకురాగా… స్కానింగ్‌లో బయటపడింది. దీంతో ప్రయాణికుడిని కస్టమ్స్ అధికారులు అదుపులోకి తీసుకున్నారు.</p>

X
దిశ ప్రతినిధి, రంగారెడ్డి: శంషాబాద్ విమానాశ్రయంలో బంగారం పట్టుబడింది. దుబాయ్ నుంచి శంషాబాద్ ఎయిర్‌పోర్ట్‌కు వచ్చిన ఓ ప్రయాణికుడి బ్యాగ్‌ను తనిఖీ చేయడంతో 74 గ్రాముల బంగారం పట్టుబడింది. ప్రయాణికుడు తన చేతి గడియారంలో బంగారాన్నితీసుకురాగా… స్కానింగ్‌లో బయటపడింది. దీంతో ప్రయాణికుడిని కస్టమ్స్ అధికారులు అదుపులోకి తీసుకున్నారు.
Next Story






