శంషాబాద్‎లో దొంగల బీభత్సం

by Shyam |   (  Updated:2020-10-26 23:52:28  IST  )

<p>దిశ, వెబ్‎డెస్క్ : రంగారెడ్డి జిల్లా శంషాబాద్‎లో దొంగలు బీభత్సం సృష్టించారు. ఇంట్లో ఎవరు లేని సమయంలో దుండగులు ఇంటి తాళాలు పగులగొట్టి రూ.30 లక్షలు విలువ చేసే ఆభరణాలు దోచుకెళ్లారు. తమ ఇంట్లో దొంగలు పడ్డారని గుర్తించిన శ్రీనివాస్ రెడ్డి పోలీసులకు సమచారం అందించారు. బాధితుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు.</p>

శంషాబాద్‎లో దొంగల బీభత్సం
X

దిశ, వెబ్‎డెస్క్ : రంగారెడ్డి జిల్లా శంషాబాద్‎లో దొంగలు బీభత్సం సృష్టించారు. ఇంట్లో ఎవరు లేని సమయంలో దుండగులు ఇంటి తాళాలు పగులగొట్టి రూ.30 లక్షలు విలువ చేసే ఆభరణాలు దోచుకెళ్లారు. తమ ఇంట్లో దొంగలు పడ్డారని గుర్తించిన శ్రీనివాస్ రెడ్డి పోలీసులకు సమచారం అందించారు. బాధితుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

Next Story