పెరిగిన బంగారం ధరలు

by Harish |   (  Updated:2021-05-18 09:42:10  IST  )

<p>దిశ, వెబ్‌డెస్క్: బంగారం ధరలు మళ్లీ ఆకాశాన్నంటున్నాయి. మొన్నటివరకు ధరలు తగ్గగా.. గత కొద్దిరోజులుగా మళ్లీ పెరుగుతున్నాయి. హైదరాబాద్ మార్కెట్‌లో 22 క్యారెట్ల బంగారం ధర రూ.300 పెరిగి రూ.45,450కి చేరుకోగా.. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.330 పెరిగి రూ.49,590కి చేరుకుందిజ ఇక ఢిల్లీలో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.300 పెరిగి రూ.48,480కి చేరుకుంది. అటు అంతర్జాతీయ మార్కెట్‌లో ఔన్సు బంగారం ధర 1869 డాలర్లు ఉండగా.. వెండి [&hellip;]</p>

పెరిగిన బంగారం ధరలు
X

దిశ, వెబ్‌డెస్క్: బంగారం ధరలు మళ్లీ ఆకాశాన్నంటున్నాయి. మొన్నటివరకు ధరలు తగ్గగా.. గత కొద్దిరోజులుగా మళ్లీ పెరుగుతున్నాయి. హైదరాబాద్ మార్కెట్‌లో 22 క్యారెట్ల బంగారం ధర రూ.300 పెరిగి రూ.45,450కి చేరుకోగా.. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.330 పెరిగి రూ.49,590కి చేరుకుందిజ

ఇక ఢిల్లీలో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.300 పెరిగి రూ.48,480కి చేరుకుంది. అటు అంతర్జాతీయ మార్కెట్‌లో ఔన్సు బంగారం ధర 1869 డాలర్లు ఉండగా.. వెండి ఔన్సు 24.48 డాలర్లుగా ఉంది.

Next Story