- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
శ్రీశైలంలో బయటపడ్డ బంగారు నాణేలు
<p>దిశ, వెబ్ డెస్క్: శ్రీశైలం ఘాట్ రోడ్డులో నాణేలు బయటపడ్డాయి. ఘంటామఠం పనులు చేస్తుండగా 15 బంగారు నాణేలు, ఉంగరం బయటపడింది. అధికారులు ఈ బంగారు నాణేలు ఏ కాలంనాటివో గుర్తించే పనిలో ఉన్నారు. కాగా పదిరోజుల క్రితం శ్రీశైలంలో వెండి నాణేలు కూడా బయటపడ్డాయి. శ్రీశైలంలో ఇలా నాణేలు బయటపడటం ఆసక్తికరంగా మారింది.</p>

X
దిశ, వెబ్ డెస్క్: శ్రీశైలం ఘాట్ రోడ్డులో నాణేలు బయటపడ్డాయి. ఘంటామఠం పనులు చేస్తుండగా 15 బంగారు నాణేలు, ఉంగరం బయటపడింది. అధికారులు ఈ బంగారు నాణేలు ఏ కాలంనాటివో గుర్తించే పనిలో ఉన్నారు. కాగా పదిరోజుల క్రితం శ్రీశైలంలో వెండి నాణేలు కూడా బయటపడ్డాయి. శ్రీశైలంలో ఇలా
నాణేలు బయటపడటం ఆసక్తికరంగా మారింది.
Next Story






