- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
మట్టిదిబ్బలో బంగారు నాణేలు..
by Vemula.Srinu Prasad |
<p>దిశ, వెబ్‌డెస్క్ : రోడ్డుపక్కన గల మట్టిదిబ్బలో బంగారు నాణేలు బయటపడ్డాయి. దీంతో స్థానికులు, వాహనదారులు అధిక సంఖ్యలో అక్కడకు చేరుకుని నాణేల కోసం ఎగబడ్డారు. దీంతో హోసూరు – బాగలూరు రోడ్డుపై భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. ఈ బంగారు నాణేలపై అరబిక్ లిపిలో అక్షరాలు ఉండగా.. ఒక్కో నాణెం 2 గ్రాముల బరువు ఉంటుందని స్థానికులు చెబుతున్నారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలికి చేరుకుని.. మట్టిదిబ్బల్లోకి నాణేలు ఎలా వచ్చాయన్న దానిపై విచారిస్తున్నారు.</p>

X
దిశ, వెబ్‌డెస్క్ : రోడ్డుపక్కన గల మట్టిదిబ్బలో బంగారు నాణేలు బయటపడ్డాయి. దీంతో స్థానికులు, వాహనదారులు అధిక సంఖ్యలో అక్కడకు చేరుకుని నాణేల కోసం ఎగబడ్డారు. దీంతో హోసూరు – బాగలూరు రోడ్డుపై భారీగా ట్రాఫిక్ జామ్ అయింది.
ఈ బంగారు నాణేలపై అరబిక్ లిపిలో అక్షరాలు ఉండగా.. ఒక్కో నాణెం 2 గ్రాముల బరువు ఉంటుందని స్థానికులు చెబుతున్నారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలికి చేరుకుని.. మట్టిదిబ్బల్లోకి నాణేలు ఎలా వచ్చాయన్న దానిపై విచారిస్తున్నారు.
Next Story






