పౌడర్ రూపంలో ఉన్న బంగారం స్వాధీనం

by Batti.Sumithra |

<p>       శంషాబాద్ ఎయిర్ పోర్టులో భారీగా బంగారం పట్టుబడింది. సింగపూర్ నుంచి వచ్చిన ఓ ప్రయాణికుడి దగ్గర నుంచి కిలోకి పైగా పౌడర్ రూపంలో బంగారాన్ని కస్టమ్స్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. బంగారాన్నితీసుకొచ్చిన సింథల్ కుమార్‌ను కస్టమ్స్ అధికారులు అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు.</p>

పౌడర్ రూపంలో ఉన్న బంగారం స్వాధీనం
X

శంషాబాద్ ఎయిర్ పోర్టులో భారీగా బంగారం పట్టుబడింది. సింగపూర్ నుంచి వచ్చిన ఓ ప్రయాణికుడి దగ్గర నుంచి కిలోకి పైగా పౌడర్ రూపంలో బంగారాన్ని కస్టమ్స్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. బంగారాన్నితీసుకొచ్చిన సింథల్ కుమార్‌ను కస్టమ్స్ అధికారులు అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు.

Next Story