- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
పోటీపడి తగ్గిన బంగారం, వెండి ధరలు
by Vadlamudi Anukaran |
<p>దిశ, వెబ్‌డెస్క్ : పసిడి ధరల పరుగులకు బ్రేక్ పడింది. అంతర్జాతీయ మార్కెట్లలో ధరలు పెరుగుతున్నా.. దేశీంయంగా భారీగా తగ్గుముఖం పట్టాయి. బంగారంతోపాటు వెండి ధరలు సైతం నేల చూపులు చూస్తున్నాయి. గురువారం హైదరాబాద్ మార్కెట్‌లో 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.440, 22 క్యారెట్ల బంగారం రూ.400 తగ్గింది. వెండి ధర ఏకంగా రూ.1500 పతనమై.. కిలో రూ.70,500లకు పడిపోయింది. మార్కెట్‌లో 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.50,830 కాగా, […]</p>

X
దిశ, వెబ్‌డెస్క్ : పసిడి ధరల పరుగులకు బ్రేక్ పడింది. అంతర్జాతీయ మార్కెట్లలో ధరలు పెరుగుతున్నా.. దేశీంయంగా భారీగా తగ్గుముఖం పట్టాయి. బంగారంతోపాటు వెండి ధరలు సైతం నేల చూపులు చూస్తున్నాయి. గురువారం హైదరాబాద్ మార్కెట్‌లో 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.440, 22 క్యారెట్ల బంగారం రూ.400 తగ్గింది. వెండి ధర ఏకంగా రూ.1500 పతనమై.. కిలో రూ.70,500లకు పడిపోయింది. మార్కెట్‌లో 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.50,830 కాగా, 22 క్యారెట్ల బంగారం రూ.46,600లుగా నమోదైంది. మరోవైపు అంతర్జాతీయ మార్కెట్‌లో మాత్రం బంగారం ధర పెరిగింది. బంగారం ధర ఔన్స్‌కు 0.16 శాతం పెరుగుదలతో 1881 డాలర్లకు చేరింది. వెండి ధర ఔన్స్‌కు 0.37 శాతం పెరుగుదలతో 26 డాలర్లకు ఎగసింది.
Next Story






