- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
కాలువలో పడి మేకల కాపరి మృతి..!
by Batti.Sumithra |
<p>దిశ ప్రతినిధి, ఖమ్మం: నీళ్లు తాగేందుకు వెళ్లి కాలువలో జారిపడి ఓ యువకుడు మృతి చెందాడు. ఈ విషాద ఘటన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జూలూరుపాడు మండలం రామచంద్రాపురం సమీపంలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. శనివారం సీతారామ ప్రాజెక్టు కాలువలో నీళ్లు తాగేందుకు మేకల కాపరి రాధాకృష్ణ వెళ్లాడు. దీంతో ప్రమాదావశాత్తు కాలువలో పడి మృతి చెందాడు. స్థానికులు ఆలస్యంగా గుర్తించి మృతదేహాన్ని వెలికితీశారు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు.</p>

X
దిశ ప్రతినిధి, ఖమ్మం:
నీళ్లు తాగేందుకు వెళ్లి కాలువలో జారిపడి ఓ యువకుడు మృతి చెందాడు. ఈ విషాద ఘటన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జూలూరుపాడు మండలం రామచంద్రాపురం సమీపంలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. శనివారం సీతారామ ప్రాజెక్టు కాలువలో నీళ్లు తాగేందుకు మేకల కాపరి రాధాకృష్ణ వెళ్లాడు. దీంతో ప్రమాదావశాత్తు కాలువలో పడి మృతి చెందాడు. స్థానికులు ఆలస్యంగా గుర్తించి మృతదేహాన్ని వెలికితీశారు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
Next Story






