- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
గ్లైఫోసైట్ గడ్డి మందు భారీగా పట్టివేత
by Chintha Aamani |
<p>దిశ బెల్లంపల్లి: నియోజకవర్గంలో భారీగా నిషేదిత గడ్డిమందు గ్లైఫోసైట్ భారీగా పట్టుబడింది. రామగుండం టాస్క్ ఫోర్స్ పోలీసులు శుక్రవారం అర్ధరాత్రి మంచిర్యాల జిల్లా తుంగగూడ గ్రామoలో 75 లీటర్ల గడ్డి మందును సీజ్ చేశారు. మేకల మహేష్(19) అనే యువకుడు మహారాష్ట్ర నుంచి రహస్యంగా తీసుకొచ్చి గడ్డి మందును తన ఇంట్లో ఉంచి రైతులకు అమ్ముతున్నట్టు పోలీసులు వెల్లడించారు.</p>

X
దిశ బెల్లంపల్లి: నియోజకవర్గంలో భారీగా నిషేదిత గడ్డిమందు గ్లైఫోసైట్ భారీగా పట్టుబడింది. రామగుండం టాస్క్ ఫోర్స్ పోలీసులు శుక్రవారం అర్ధరాత్రి మంచిర్యాల జిల్లా తుంగగూడ గ్రామoలో 75 లీటర్ల గడ్డి మందును సీజ్ చేశారు. మేకల మహేష్(19) అనే యువకుడు మహారాష్ట్ర నుంచి రహస్యంగా తీసుకొచ్చి గడ్డి మందును తన ఇంట్లో ఉంచి రైతులకు అమ్ముతున్నట్టు పోలీసులు వెల్లడించారు.
Next Story






