- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
హైదరాబాద్‌లో బాలికపై అత్యాచారం
by Batti.Sumithra |
<p>దిశ, వెబ్‌డెస్క్ : హైదరాబాద్‌లోని బంజారాహిల్స్ పరిధిలో దారుణం చోటుచేసుకుంది. బాలికపై రాజేశ్ అనే వ్యక్తి అఘాయిత్యానికి పాల్పడ్డాడు. ఈ విషయం ఆదివారం ఆలస్యంగా వెలుగుచూడటంతో పోలీసులు అతన్ని అదుపులోకి తీసుకున్నారు. నిందితునిపై పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. కాగా, ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.</p>
X
దిశ, వెబ్‌డెస్క్ : హైదరాబాద్‌లోని బంజారాహిల్స్ పరిధిలో దారుణం చోటుచేసుకుంది. బాలికపై రాజేశ్ అనే వ్యక్తి అఘాయిత్యానికి పాల్పడ్డాడు. ఈ విషయం ఆదివారం ఆలస్యంగా వెలుగుచూడటంతో పోలీసులు అతన్ని అదుపులోకి తీసుకున్నారు. నిందితునిపై పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. కాగా, ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
Next Story






