- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
నెల్లూరులో కిడ్నాప్ కలకలం..
by Vemula.Srinu Prasad |
<p>దిశ, వెబ్‌డెస్క్ : ఏపీలోని నెల్లూరు జిల్లాలో ఓ యువతి కిడ్నాప్ కలకలం సృష్టించింది. కొడవలూరు మండలం కొత్తవంగల్లుకు చెందిన స్వర్ణ శ్రీనివాస్ అనే అమ్మాయి ఇవాళ కనిపించకుండా పోయింది. దీనికి ప్రేమ వ్యవహారమే కారణమని కుటుంబసభ్యులు ఆరోపిస్తున్నారు. ప్రేమించిన వాడే తమ ఇంటి అమ్మాయిని కిడ్నాప్ చేసి ఉంటారని వారు అనుమానిస్తున్నారు. కాగా, ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సిఉంది.</p>

X
దిశ, వెబ్‌డెస్క్ : ఏపీలోని నెల్లూరు జిల్లాలో ఓ యువతి కిడ్నాప్ కలకలం సృష్టించింది. కొడవలూరు మండలం కొత్తవంగల్లుకు చెందిన స్వర్ణ శ్రీనివాస్ అనే అమ్మాయి ఇవాళ కనిపించకుండా పోయింది. దీనికి ప్రేమ వ్యవహారమే కారణమని కుటుంబసభ్యులు ఆరోపిస్తున్నారు. ప్రేమించిన వాడే తమ ఇంటి అమ్మాయిని కిడ్నాప్ చేసి ఉంటారని వారు అనుమానిస్తున్నారు. కాగా, ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సిఉంది.
Next Story






