- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
బాలిక ప్రాణం తీసిన సెల్‌ఫోన్
by Batti.Sumithra |
<p>దిశ, మెదక్: ఆ బాలిక రోజూ మొబైల్‌లో గేమ్స్ ఆడుకుంటుండేది. శనివారం కూడా అలానే చేసింది. అయితే మొబైల్‌లో ఛార్జింగ్ లేకపోవడంతో ఛార్జింగ్ పెట్టిమరి గేమ్స్ ఆడుకుంటుంది. అదే ఆ బాలిక పాలిట మృత్యువు అయింది. ఛార్జర్ ఒక్కసారిగా పేలడంతో సదరు బాలికకు విద్యుత్ షాక్ తగిలి అక్కడికక్కడే మృతి చెందింది. ఈ ఘటన గజ్వేల్ మండలం అక్కారం గ్రామంలో చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన క్రిష్టయ్య కూతురు స్రవంతి (8) శనివారం మొబైల్ ఛార్జింగ్ పెట్టి గేమ్స్ […]</p>

X
దిశ, మెదక్: ఆ బాలిక రోజూ మొబైల్‌లో గేమ్స్ ఆడుకుంటుండేది. శనివారం కూడా అలానే చేసింది. అయితే మొబైల్‌లో ఛార్జింగ్ లేకపోవడంతో ఛార్జింగ్ పెట్టిమరి గేమ్స్ ఆడుకుంటుంది. అదే ఆ బాలిక పాలిట మృత్యువు అయింది. ఛార్జర్ ఒక్కసారిగా పేలడంతో సదరు బాలికకు విద్యుత్ షాక్ తగిలి అక్కడికక్కడే మృతి చెందింది. ఈ ఘటన గజ్వేల్ మండలం అక్కారం గ్రామంలో చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన క్రిష్టయ్య కూతురు స్రవంతి (8) శనివారం మొబైల్ ఛార్జింగ్ పెట్టి గేమ్స్ ఆడుతుండగా విద్యుత్ షాక్‌తో మృతి చెందింది.
Next Story






