- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
లైంగిక దాడికి గురైన మరో చిన్నారి..
by Chintha Aamani |
<p>దిశ,నిర్మల్ కల్చరల్: నిర్మల్ జిల్లాకేంద్రంలో లైంగికదాడికి గురైన చిన్నారిని స్థానిక జిల్లా ప్రాంతీయ ఆసుపత్రిలో మాజీ ఎమ్మెల్యే,కాంగ్రెస్ నాయకులు ఏలేటి మహేశ్వర్ రెడ్డి పరామర్శించారు. ఘటనకు పాల్పడిన నిందితుడిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. బాధితచిన్నారి కుటుంబ సభ్యులకు రూ.25,000 ఆర్థికసహాయాన్ని అందజేశారు.</p>

X
దిశ,నిర్మల్ కల్చరల్: నిర్మల్ జిల్లాకేంద్రంలో లైంగికదాడికి గురైన చిన్నారిని స్థానిక జిల్లా ప్రాంతీయ ఆసుపత్రిలో మాజీ ఎమ్మెల్యే,కాంగ్రెస్ నాయకులు ఏలేటి మహేశ్వర్ రెడ్డి పరామర్శించారు. ఘటనకు పాల్పడిన నిందితుడిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. బాధితచిన్నారి కుటుంబ సభ్యులకు రూ.25,000 ఆర్థికసహాయాన్ని అందజేశారు.
Next Story






