- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఫరూఖ్ అబ్దుల్లాను కలిసిన గులాం నబీ ఆజాద్
by Shamantha N |
<p>జమ్ము కశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి ఫరూఖ్ అబ్దుల్లాను కాంగ్రెస్ సీనియర్ నేత గులాం నబీ ఆజాద్ కలిశారు. ఏడు నెలల తర్వాత ఫరూఖ్‌ను కలుసుకోవడం సంతోషంగా ఉందని ఆజాద్ అన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. జమ్ము కశ్మీర్‌కు తిరిగి రాష్ట్ర హోదాను ఇచ్చి.. ప్రజాస్వామ్యాన్ని పునరుద్ధరించాలని డిమాండ్ చేశారు. అలాగే నిర్బంధంలో ఉన్న ఇతర నేతలను కూడా విడుదల చేయాలన్నారు. Tags: Ghulam Nabi Azad, meets, Farooq Abdullah, Jammu and Kashmir</p>

X
జమ్ము కశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి ఫరూఖ్ అబ్దుల్లాను కాంగ్రెస్ సీనియర్ నేత గులాం నబీ ఆజాద్ కలిశారు. ఏడు నెలల తర్వాత ఫరూఖ్‌ను కలుసుకోవడం సంతోషంగా ఉందని ఆజాద్ అన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. జమ్ము కశ్మీర్‌కు తిరిగి రాష్ట్ర హోదాను ఇచ్చి.. ప్రజాస్వామ్యాన్ని పునరుద్ధరించాలని డిమాండ్ చేశారు. అలాగే నిర్బంధంలో ఉన్న ఇతర నేతలను కూడా విడుదల చేయాలన్నారు.
Tags: Ghulam Nabi Azad, meets, Farooq Abdullah, Jammu and Kashmir
Next Story






