- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఆ వార్తలో నిజం లేదు : జీహెచ్ఎంసీ
by Shyam |
<p>దిశ, వెబ్‌డెస్క్: గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ ఎన్నికలు రసవత్తరంగా మారాయి. ఇప్పటికే పలుచోట్ల గుర్తులు తారుమారు అయ్యి, ఎన్నికలు వాయిదా పడగా, జియాగూడలో ఓట్లు గల్లంతు అయ్యాయని వార్తలు వినిపించాయి. అయితే దీనిపై స్పందించిన జీహెచ్ఎంసీ విభాగం ఆ వార్తల్లో నిజం లేదని తెలిపింది. జియాగూడ బూత్-38లో మొత్తం 914 ఓట్లు ఉండగా వీటిలో 268 మినహాయించి మిగిలిన ఓట్లను పోలింగ్ స్టేషన్ 29,30,31 లకు బదిలీ చేశారు. ప్రస్తుతం ఈ ఓట్లు స్థానిక విద్యశ్రీ పాఠశాల […]</p>

X
దిశ, వెబ్‌డెస్క్: గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ ఎన్నికలు రసవత్తరంగా మారాయి. ఇప్పటికే పలుచోట్ల గుర్తులు తారుమారు అయ్యి, ఎన్నికలు వాయిదా పడగా, జియాగూడలో ఓట్లు గల్లంతు అయ్యాయని వార్తలు వినిపించాయి. అయితే దీనిపై స్పందించిన జీహెచ్ఎంసీ విభాగం ఆ వార్తల్లో నిజం లేదని తెలిపింది. జియాగూడ బూత్-38లో మొత్తం 914 ఓట్లు ఉండగా వీటిలో 268 మినహాయించి మిగిలిన ఓట్లను పోలింగ్ స్టేషన్ 29,30,31 లకు బదిలీ చేశారు. ప్రస్తుతం ఈ ఓట్లు స్థానిక విద్యశ్రీ పాఠశాల పోలింగ్ కేంద్రంలో ఉన్నాయని, ఓట్లు గల్లంతయ్యాయన్నది నిజం కాదని స్పష్టం చేసింది.
Next Story






