కుడి చేతితో కుక్కకు.. ఎడమ చేతితో మేయర్..

671

దిశ, వెబ్‌డెస్క్ : ‘ఎంత క్యూట్‌గా తింటున్నదో చూడు. మూడు రోజులుగా ఏం తినలేదు. ఎంత ఆకలి వేస్తుందో’.. అంటూ హైదరాబాద్ నగర మేయర్ గద్వాల విజయలక్ష్మి తన కుక్క పిల్లకు చపాతి తినిపించింది. బెడ్ రూంలో కుక్కను బెడ్‌పై కూర్చోబెట్టి కొసరికొసరి తినిపించింది. అదే చపాతిని ఆమె కూడా ఆరగించింది. కుడి చేతితో కుక్కకు తినపిస్తూ.. ఎడమ చేతితో ఆమె తిన్నది. ఆమె కుక్కకు చపాతి తినిపిస్తున్న వీడియో క్లిప్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. మీరు కూడా ఆ వీడియో చూడాలంటే కింద క్లిక్ చేయండి.

గల్లీ టూ గ్లోబల్ అప్డేట్స్.. రంగులు మారే రాజకీయాలపై ఆసక్తికర విశ్లేషణలు.. దమ్మున్న వార్తలు.. ఎప్పటికప్పుడు.. వాట్సాప్ ద్వారా పొందాలంటే.. మా నెంబ‌ర్‌ +91 88864 24242 ను సేవ్ చేసుకొని, "START" అని వాట్సాప్ ద్వారా మెసేజ్ పంపండి..