- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
డైలాగ్ కింగ్ మోహన్ బాబుకు జీహెచ్ఎంసీ షాక్..
<p>దిశ, వెబ్‌డెస్క్ : తెలుగు సినీ చిత్రపరిశ్రమలో నటుడు మోహన్ బాబుకు ప్రత్యేక స్థానం ఉంది. గుక్కతిప్పుకోకుండా డైలాగ్స్ చెప్పడంలో ఆయనకున్న నటనా ప్రావీణ్యం గురించి ఒక్కమాటలో చెప్పడం అసాధ్యం. అందుకే ఆయన్ను చిత్ర పరిశ్రమలో అందరూ డైలాగ్ కింగ్ అని ముద్దుగా పిలుచుకుంటారు. అలాంటిది డైలాగ్ కింగ్ మోహన్ బాబుకు గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు గురువారం షాక్ ఇచ్చారు. అనుమతుల్లేకుండా హోర్డింగ్‌లు ఏర్పాటు చేశారనే కారణంతో రూ.1లక్ష జరిమానా విధించారు. దీనిపై మోహన్ […]</p>

X
దిశ, వెబ్‌డెస్క్ : తెలుగు సినీ చిత్రపరిశ్రమలో నటుడు మోహన్ బాబుకు ప్రత్యేక స్థానం ఉంది. గుక్కతిప్పుకోకుండా డైలాగ్స్ చెప్పడంలో ఆయనకున్న నటనా ప్రావీణ్యం గురించి ఒక్కమాటలో చెప్పడం అసాధ్యం. అందుకే ఆయన్ను చిత్ర పరిశ్రమలో అందరూ డైలాగ్ కింగ్ అని ముద్దుగా పిలుచుకుంటారు.
అలాంటిది డైలాగ్ కింగ్ మోహన్ బాబుకు గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు గురువారం షాక్ ఇచ్చారు. అనుమతుల్లేకుండా హోర్డింగ్‌లు ఏర్పాటు చేశారనే కారణంతో రూ.1లక్ష జరిమానా విధించారు. దీనిపై మోహన్ బాబు నుంచి ఇంకా ఎలాంటి స్పందన రాలేదు.
Next Story






