- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
గ్రేటర్లో మోగనున్న ఎన్నికల నగారా
<p>దిశ, వెబ్డెస్క్: తెలంగాణలో జీహెచ్ఎంసీ ఎన్నికల (GHMC Elections) నగారా మోగనుంది. ఇవాళ జీహెచ్ఎంసీ ఎన్నికల షెడ్యూల్ విడుదల చేయనుంది రాష్ట్ర ఎన్నికల సంఘం. ఉదయం 10.30 గంటలకు షెడ్యూల్ను ఎన్నికల కమిషనర్ పార్థసారధి ప్రకటించనున్నారు. డిసెంబర్ 6వ తేదీలోగా ఎన్నికల ప్రక్రియ పూర్తి చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. తుది ఓటరు జాబితా ఆధారంగా గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో 74,04,486 మంది ఓటర్లు ఉన్నారు. ఎన్నికల సంఘం గ్రేటర్ వ్యాప్తంగా రెండు, మూడు రోజుల క్రితం […]</p>

X
దిశ, వెబ్డెస్క్: తెలంగాణలో జీహెచ్ఎంసీ ఎన్నికల (GHMC Elections) నగారా మోగనుంది. ఇవాళ జీహెచ్ఎంసీ ఎన్నికల షెడ్యూల్ విడుదల చేయనుంది రాష్ట్ర ఎన్నికల సంఘం. ఉదయం 10.30 గంటలకు షెడ్యూల్ను ఎన్నికల కమిషనర్ పార్థసారధి ప్రకటించనున్నారు. డిసెంబర్ 6వ తేదీలోగా ఎన్నికల ప్రక్రియ పూర్తి చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. తుది ఓటరు జాబితా ఆధారంగా గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో 74,04,486 మంది ఓటర్లు ఉన్నారు. ఎన్నికల సంఘం గ్రేటర్ వ్యాప్తంగా రెండు, మూడు రోజుల క్రితం పోలింగ్ ముసాయిదాను ప్రకటించింది.
Next Story






